Surprise Me!

దిల్ రాజు డైరక్షన్.. బయోపిక్ లో హీరో అతనే | Dil Raju | Nithin | Thammudu movie | Asianet News Telugu

2025-06-30 3 Dailymotion

ఎనర్జిటిక్ స్టార్ నితిన్ హీరోగా సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, లయ కీలక పాత్రల్లో రూపొందిన చిత్రం తమ్ముడు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మించింది. ఈ చిత్రం జూలై 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజుతో నితిన్ స్పెషల్ ఇంటర్వ్యూను విడుదల చేశారు. చూసేయండి.

#Nithiin #DilRaju #SriramVenu #SapthamiGowda #VarshaBollamma #Laya #SriVenkateswaraCreations #TeluguCinema #Tollywood #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️